చివరి దశలో స్కూల్స్‌కి కొత్త రెగ్యులేషన్స్
- May 25, 2019
ఖతార్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ వాహెద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, మినిస్ట్రీ కొత్త రెగ్యులేషన్స్‌ని స్కూల్ కోసం సిద్ధం చేస్తోందనీ, ఆ ప్రక్రియ చివరి దశలో వుందని చెప్పారు. ఉమ్ సలాల్ మొహమ్మద్ మోడల్ ఇండిపెండెంట్ స్కూల్ ఫర్ బాయ్స్ టీచర్స్‌తో సమావేశం సందర్భంగా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా టీచర్లపై ఒత్డిఇ తగ్గించే క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు కొత్త రెగ్యులేషన్స్‌లో వుంటాయని చెప్పారు మినిస్టర్. సెకెండ్ గ్రేడ్‌కి మాత్రమే అసిస్టెంట్ టీచర్స్ ఉద్యోగాల్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు మినిస్టర్.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







