సిద్ధార్థ కాలేజీ బ్యాక్ సైడ్...
- May 28, 2019
ఏపీలో జగన్ ప్రభుత్వం రావడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన ప్రస్తుతం స్వేచ్ఛగా తన సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. హ్యాపీ మూడ్లో ఉన్న ఆర్జీవీ విజయవాడలో ఉల్లాసంగా విహరిస్తున్నారు. ఇందులో భాగంగా తాను చదువుకున్న సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ రోజుల జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా నలుగురు అమ్మాయిలతో కలిసి దిగిన ఓ సెల్ఫీ పిక్ హాట్ టాపిక్ అయింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..