వలసదారుడిపై వీధి కుక్కల దాడి
- May 28, 2019
మనామాలో ఓ వలసదారుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పార్కింగ్ లాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతిరోజూ వీధి కుక్కలతో సమస్య ఎదుర్కొంటున్న తాను, ఆ రోజు కూడా చాలా జాగ్రత్తగా వున్నాననీ, దురదృష్టవశాత్తూ తన మీద కుక్కలు దాడి చేశాయని బాధితుడు పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితుడికి వైద్య చికిత్స అందుతోంది. అతని శరీరంపై చాలా గాయాలయ్యాయి. యాంటీ టెటనస్ వ్యాక్సిన్ మరియు మందుల కోసం 20 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేసినట్లు తెలిపారు బాధితుడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాననీ, ఆ తర్వాత సల్మానియా ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్స చేయించుకున్నానని బాధితుడు తన పరిస్థితిని వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..