చరిత్ర సృష్టించిన ఖతారీ: ఎవరెస్ట్ అధిరోహించిన సాహసి
- May 28, 2019
దోహా: ఖతారీ యువకుడు ఫహాద్ బదర్, ఎవరెస్ట్‌తోపాటు ల్హోట్స్ పీక్స్‌ని అధిరోహించిన తొలి అరబ్ వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఎవరెస్ట్‌తోపాటు ల్హోట్స్ పీక్స్‌ని కూడా తన సాహస జర్నీలో అధిరోహించడం ద్వారా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అద్భుతమైన సాహసంపై స్పందించిన మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రెండో ఖతారీగా అల్ బదర్ రికార్డులకెక్కినట్లు పేర్కొంది. ఎవరెస్ట్‌తోపాటు కొనసాగింపుగా ల్హోట్స్ పీక్స్‌ని అధిరోహించిన తొలి అరబ్ ఫహాద్ బదర్ అని మినిస్ట్రీ పేర్కొంది. రెండు అత్యున్నత శిఖరాలపై ఖతారీ ఫ్లాగ్‌ని ఎగరవేస్తానంటూ తన సాహసాన్ని ప్రారంభించేముందు ఫహాద్ బదర్ ప్రతిజ్ఞ చేశాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..