10 పాసైతే రైల్వేలో ఉద్యోగాలు.. 749 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
- May 29, 2019
నిరుద్యోగులతో పాటు, ఇప్పటికే రైల్వేలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. స్టేషన్ మాస్టర్, జూనియర్ ఇంజనీర్, గూడ్స్ గార్డ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది ఉత్తర రైల్వే శాఖ. ఆసక్తిగల ఉద్యోగులు, నిరుద్యోగులు జూన్ 26లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు.. 749 స్టేషన్ మాస్టర్: 143 గూడ్స్ గార్డ్: 179 సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ : 02 ఏఎల్‌పీ: 194 స్టాప్ నర్స్: 11 హెచ్ అండ్ ఎమ్‌ఐ: 04
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 14 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 10 టెక్-III/టెలీకామ్: 09 దరఖాస్తు ప్రారంభం: మే27, 2019
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 26, 2019.
అర్హత: 10, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 నుంచి 47 మధ్య ఉన్నవారు
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://nr.indianrailways.gov.in/
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..