72000 టన్నుల వేస్ట్ సేకరణ
- May 30, 2019
బహ్రెయిన్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్తరన్ మునిసిపాలిటీ ఇంజనీర్ లామియా అల్ ఫదాలా వెల్లడించిన వివరాల ప్రకారం 2019 తొలి నాలుగు నెలల్లో మొత్తం 72,000 టన్నుల చెత్తని సేకరించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ సుమారు 602 టన్నుల చెత్త సేకరణ జరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నార్తరన్ మునిసిపాలిటీ, పెద్దయెత్తున స్వచ్ఛత పరిశుభ్రత అంశాలపై దృష్టిపెట్టింది. 72000 టన్నుల వేస్ట్‌లో, 46,000 టన్నుల చెత్త కేవలం డొమెస్టిక్ వేస్టేజ్ కాగా, 11,000 టన్నుల వేస్ట్ కన్‌స్ట్రక్షన్స్‌కి సంబంధించినది. 14,000 టన్నుల వేస్ట్ అగ్రికల్చర్‌కి సంబంధించినదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ సుమారుగా 387 టన్నుల వేస్టేజ్ డొమెస్టిక్ నుంచి వస్తోందని, ఈ విషయంలో పౌరులంతా బాధ్యతగా మెలాలని లామియా అల్ పదాలా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







