నూతన పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
- May 31, 2019
YSR పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. అర్హులందరికీ జూలై 1 నుంచి కొత్త పెన్షన్ అందుతుంది. ఈ స్కీమ్ కింద వృద్ధులకు 2 వేల 250, వికలాంగులకు 3 వేలు, కిడ్నీ బాధితులకు 10 వేలు చెల్లిస్తారు. వృద్ధుల పెన్షన్ వయస్సు కూడా 65 నుంచి 60 సంవత్సరాలకు కుదించారు. ఈ మేరకు జగన్ సర్కారు తొలి జీవో విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ పెన్షన్ల పెంపు ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. జూన్ 1 వతేదీ నుంచి వృద్ధులకు 2 వేల 250 పింఛను ఇస్తారు. దశలవారీగా దీన్ని౩ వేలకు పెంచనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..