జగన్ గెలుపు..'యూ.ఏ.ఈ ఎన్.ఆర్.ఐ సెల్' సంబరాలు
- May 31, 2019
షార్జా:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా YS జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా UAE లో 100కి పైగా YSRCP కుటుంబాలు గురువారం సాయంత్రం షార్జా లోని ఇబ్రాహీం హోటల్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా YSRCP UAE NRI కన్వీనర్లు ప్రసన్న సోమి రెడ్డి,బ్రహ్మనంద రెడ్డి, రమేష్ రెడ్డి, విజయ్,దిలీప్,రమణ రెడ్డి,కోటేశ్వర రెడ్డి,కర్ణ,కార్తీక్,యస్వంత్,మహిళా విభాగం సభ్యురాలు మహిత రెడ్డి మరియు పార్టీ అభిమానులు తమ సంతోషాన్ని అందరితోనూ పంచుకోవటం జరిగింది.జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది జరగాలని ,ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..