ముస్లిం ఫిలిగ్రిమ్స్‌కి సౌదీ అరేబియా స్వాగతం
- May 31, 2019
మక్కా: సౌదీ అరేబియా, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుంచి వచ్చే ముస్లింలందరినీ ఒకేలా చూస్తుందనీ, వారికి స్వాగతం పలుకుతుందని హజ్ మరియు ఉమ్రా మినిస్టర్ డాక్టర్ మొహమ్మద్ సలిహ్ బెంటిన్ చెప్పారు. ఫిలిగ్రిమ్స్‌కి సకల సౌకర్యాలు కల్పించే విషయంలో ఎప్పటికప్పుడు మెరుగైన విధానాల్ని అవలంభిస్తున్నట్లు చెప్పారాయన. 130కి పైగా ఇనీషియేటివ్స్ కలిగిన గెస్ట్స్ ఆఫ్ గాడ్ సర్వీస్ ప్రోగ్రామ్‌ని కింగ్ సల్మాన్ ప్రారంభించారు. సౌదీ అర్కియాలజికల్ మరియు కల్చరల్ సైట్స్‌లో ఫిలిగ్రిమ్స్‌కి అద్భుతమైన సేవలు అందించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం. హజ్ మరియు ఫిలిగ్రిమ్స్ ఎఫైర్స్ శాఖకు వివిధ విభాగాల నుంచి అందుతున్న సహకారంపై హర్షం వ్యక్తం చేశారు బెంటిన్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..