పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రకటించిన ఖతార్ పెట్రోలియం
- May 31, 2019
దోహా:ఖతార్ పెట్రోలియం, జూన్ నెలకుగాను పెట్రోల్ అలాగే డీజిల్ ధరలపై ప్రకటన విడుదల చేసింది. మే నెలతో పోల్చితే జూన్ నెలలో పెట్రోల్ ధరలకు సంబంధించి ఎలాంటి మార్పూ లేదని ఖతార్ పెట్రోలియం వెల్లడించింది. ప్రీమియమ్ గ్రేడ్ పెట్రోల్ 1.95 ఖతారీ రియాల్స్ వుంటుంది. సూపర్ పెట్రోల్ ధర 2.00 ఖతారీ రియాల్స్గానే కొనసాగుతుంది. డీజిల్ ధర సైతం 2 ఖతారీ రియాల్స్గానే వుంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







