ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ సమ్మర్ ప్రమోషన్
- June 01, 2019
మస్కట్: ఒమన్ ఎయిర్ పోర్ట్స్, సమ్మర్పార్కింగ్ అవర్స్‌ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ప్రకటించింది. సమ్మర్ ప్రమోషన్లో భాగంగా పార్కింగ్ ప్రైస్ రోజుకి 5 ఒమన్ రియాల్స్ అని పేర్కొన్నారు అధికారులు. వెకేషన్ సీజన్ కారణంగా, ప్రయాణీకుల సలహాల మేరకు ఈ కొత్త ఆఫర్‌ని ప్రకటించినట్లు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రతినిథులు తెలిపారు. టెర్మినల్‌కి దగ్గరగా వాహనం పార్క్ చేసుకోవచ్చునీ, రోజుకి కేవలం 5 ఒమన్ రియాల్స్ చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







