శంషాబాద్ విమానాశ్రయం లో 1.5 కిలోల బంగారం స్వాధీనం

- June 01, 2019 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయం లో 1.5 కిలోల బంగారం స్వాధీనం

హైదరాబాద్:శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు బంగారం పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వస్తున్న ప్రయాణికుడి దుస్తుల నుంచి 1.5కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.45లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com