విజయవాడ లో అల్లరిమూక బీభత్సం..
- June 02, 2019
విజయవాడ లో అర్ధరాత్రి అల్లరిమూక బీభత్సం సృష్టించింది. తమ బైక్‌కు సైడ్ ఇవ్వలేదనే కారణంతో తెలంగాణ నార్కట్‌పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును వెంబడించి.. గొల్లపూడి వద్దకు రాగానే బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్‌లోకి చొరబడి.. డ్రైవర్‌పై తీవ్రంగా దాడి చేసి.. 25 వేల రూపాయలు లాక్కెళ్లారు. యువకుల బీభత్సంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.. మరికొదరి కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..