బోర్డర్ రోడ్లు సంస్థలో ఉద్యోగావకాశాలు
- June 03, 2019
బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డ్రైవర్, ఎలక్ట్రీషియన్, వెహికిల్ మెకానిక్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 15 జూలై 2019.
సంస్థ పేరు: బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్
మొత్తం పోస్టుల సంఖ్య :778
పోస్టు పేరు: డ్రైవర్, ఎలక్ట్రీషియన్, వెహికిల్ మెకానిక్ మల్టీ స్కిల్డ్ వర్కర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 15 జూలై 2019
విద్యార్హతలు : 10వ తరగతి ఉత్తీర్ణతై ఉండాలి
వయస్సు:
డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్టు, ఎలక్ట్రీషియన్, వెహికల్ మెకానిక్: 18 నుంచి 27 ఏళ్లు
మల్టీ స్కిల్డ్ వర్కర్: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు
ఎంపిక: ఫిజికల్ టెస్టు, ప్రాక్టికల్ టెస్టు, రాత పరీక్ష, మెడికల్ టెస్టు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 31 మే 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 15 జూలై 2019
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







