రోడ్డు ప్రమాదం: సముద్రంలోకి దూసుకెళ్ళిన కార్లు
- June 04, 2019
షార్జాలోని అల్ ఖాన్ సముద్రంలోకి రెండు కార్లు ప్రమాదవశాత్తూ దూసుకెళ్ళాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మెరిటైమ్ రెస్క్యూ యూనిట్ - షార్జా పోలీస్ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కార్లను సముద్రపు నీటిలోంచి అధికారులు బయటకు తీసుకొచ్చారు. కాగా, రెండు కార్లూ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద రిజిస్టర్ కాలేదని అధికారులు వివరించారు. సముద్ర తీరానికి సమీపంలో కార్లను పార్క్ చేయడం ద్వారా ప్రమాదాలకు కారణమవుతారనీ, ఈ విషయంలో మోటరిస్టులు అప్రమత్తంగా వుండాలనీ, వేగ పరిమితులు పాటించాలనీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







