ఏపీ అడ్వకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ నియామకం
- June 04, 2019
ఆంధ్రప్రదేశ్ నూతన అడ్వకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ అడ్వకేట్ అయిన సుబ్రహ్మణ్యం శ్రీరామ్.. కోర్టుల్లో ప్రభుత్వం తరఫున అనేక కేసుల్లో వాదించారు. సీనియర్, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న నేపథ్యంలో ఆయనను అడ్వకేట్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!