పది పాసైతే ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..
- June 05, 2019
ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ -AIESL సంస్థలో యుటిలిటీ హ్యాండ్ పోస్టుల భర్తీకి ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం పోస్టులు: 40.. జనరల్:23.. ఓబీసీ: 10.. ఎస్సీ: 04.. ఎస్టీ: 03.. దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 24
దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్టీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు లేదు. “Air India Engineering Services Limited, Mumbai” పేరుతో డీడీ తీసుకోవాలి. విద్యార్హత: పదవతరగతి పాసై ఉండాలి. అనుభవం: ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ, ఏవియేషన్ సెక్టార్లో 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. వయసు: 33 ఏళ్ల లోపు ఉండాలి. వేతనం: రూ.15,418.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!