కార్ డ్రిఫ్టింగ్: పోలీసుల అదుపులో ముగ్గురు
- June 05, 2019
మస్కట్: ఒమన్ పోలీస్ అధికారులు, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. విలాయత్ ఆఫ్ ఖబోరాహ్లో ఈ అరెస్టులు జరిగాయి. ఇతరుల ప్రాణాలకు హాని కల్గించేలా కార్ డ్రిఫ్టింగ్కి నిందితులు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పబ్లిక్ స్ట్రీట్లో నిందితులు కార్ డ్రిఫ్టింగ్కి పాల్పడ్డారని పేర్కొన్న అధికారులు, కబోరాహ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







