డ్రగ్స్ కేసులో కువైటీ, అతని అవర్ అరెస్ట్
- June 05, 2019
కువైట్: డ్రగ్స్ కేసులో కువైటీ వ్యక్తినీ, అతని గర్ల్‌ఫ్రెండ్ అయిన ఆసియా యువతినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నార్కోటిక్స్ సబ్స్టాన్స్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్‌కి వారిని అప్పగించడం జరిగింది. అహ్మదీ పోలీస్ వీరిని అరెస్ట్ చేసినుట్ల అధికారులు పేర్కొన్నారు. పింటాస్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టు చేసిన సమయంలో డ్రగ్స్ మత్తులో నిందితులు వున్నారు. డ్రగ్స్ సేవించడం, డ్రగ్స్ కలిగి వుండడం వంటి అభియోగాలు వీరిపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







