హృదయాన్ని హత్తుకునే పాట రాసిన షేక్ మొహమ్మద్
- June 06, 2019
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ రపెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తన కుమారుల వెడ్డింగ్స్ నేపథ్యంలో హృదయాన్ని హత్తుకునే పోయమ్‌ని రాశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద షేక్ మొహమ్మద్ కుమారుల పెళ్ళి వేడుకలు జరుగుతున్నాయి. 'నైట్ ఆఫ్ ది ఎమిరేట్స్ జాయ్స్ అండ్ ట్యూన్స్' పేరుతో షేక్ మొహమ్మద్ పాటను రాయడం జరిగింది. పిల్లలు పెరుగుతుండడంపై తండ్రి అనుభవాలు, ఆనందం అన్నీ రంగరించి ఈ పాటని రాశారాయన. తన కుమారులు ఎప్పటికీ కలిసే వుండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఖాలిద్ నాజర్ ఈ పాటకు సంగీతాన్ని అందించగా, హుస్సేన్ అల్ జస్సామి ఆలపించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







