థాయిలాండ్‌లో ఈద్ సెర్మనీ నిర్వహించిన సౌదీ ఇస్లామిక్ మినిస్ట్రీ
- June 07, 2019
రియాద్: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దవాహ్ అండ్ గైడెన్స్, థాయిలాండ్‌లోని కింగ్డమ్ ఎంబసీ ఇస్లామిక్ అడ్వయిజరీ ఆఫీసర్ ఈద్ సెర్మనీని, నాంగ్ చాక్ మాస్క్ మేనేజ్మెంట్ కమిటీతో కలిసి నిర్వహించారు. 600 మంది ప్రీచర్స్, ఇమామ్స్, ఇస్లామిక్ అసోసియేషన్స్ హెడ్స్, టీచర్స్ వారి కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాస్క్ మేనేజ్మెంట్ కమిఈ హెడ్ బగ్దా మే, కింగ్ సల్మాన్‌కి అలాగే క్రౌన్ ప్రిన్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్‌కి, అలాగే మినిస్టర్ షేక్ అబ్దుల్ లతీఫ్ అల్ షేక్ సైతం కృతజ్ఞతలు తెలియజేశారు. థాయిలాండ్‌లోని సౌదీ అరేబియా ఎంబసీ ఇస్లామిక్ కౌన్సిలర్ డాక్టర్ యూసుఫ్ అల్ హమ్మౌది మాట్లాడుతూ, గాడ్ బ్లెస్సింగ్స్ని గుర్తు చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశమని అన్నారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







