హిట్ అండ్ రన్: ఒకరి మృతి
- June 07, 2019రస్ అల్ ఖైమాలో ఈద్ అల్ ఫితర్ రోజు రాత్రి జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఓ ఒమనీ పౌరుడు మృతి చెందారు. మృతుడి వయసు 50 సంవత్సరాలుగా పోలీసులు నిర్ధారించారు. మామురా పోలీస్ స్టేషన్ చీఫ్ కల్నల్ వలీద్ మాట్లాడుతూ, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి 16 ఏళ్ళ వయసు యువకుడనీ, అతను జీసీసీ జాతీయుడనీ చెప్పారు. నిందితుడికి లైసెన్స్ కూడా లేదని అధికారులు పేర్కొన్నారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, బాధితుడ్ని రక్షించేందుకు ప్రయత్నించామనీ, ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారని పోలీసులు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు రస్ అల్ ఖైమా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్