అగ్ని ప్రమాదంలో కారవాన్ల దగ్ధం
- June 10, 2019
మస్కట్: నార్త్ అల్ ఘుబ్రాలో చోటు చేసుకున్న ఓ అగ్ని ప్రమాదంలో పలు కారవాన్లు దగ్ధమయ్యాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, నార్త్ అల్ గుబ్రా - విలాయత్ బౌషర్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. అయితే ప్రాణ నష్టం, గాయాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. పెద్దయెత్తున కారవాన్లు ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







