గాయపడ్డ మహిళను ఎయిర్ లిఫ్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- June 13, 2019
మస్కట్: మౌంటెయిన్స్పై ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడ్డ ఓ మహిళను రాయల్ ఒమన్ పోలీసులు ఎయిర్ లిఫ్ట్ చేసి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విలాయత్ ఆఫ్ కురియాత్లో జరిగింది. గాయపడ్డ మహిళను అక్కడినుంచి ఖౌలా హాస్పిటల్కి పోలీస్ ఏవియేషన్ ద్వారా తరలించారు. గవర్నరేట్ ఆఫ్ మస్కట్ పరిధిలోని విలాయత్ ఖురియత్లో ఓ మహిళ మౌంటెయిన్స్పై ప్రమాదవశాత్తూ పడిపోవడం జరిగిందనీ, ఈ క్రమంలో ఆమెను తరలించేందుకు ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చిందని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







