బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ ఎక్స్ట్రార్డినరీ- కృష్ణ

- January 04, 2016 , by Maagulf
బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ ఎక్స్ట్రార్డినరీ- కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ తన ఫ్యామిలీ తో కలిసి సుదీర్ బాబు నటించిన భలే భలే మంచి రోజు చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్ లో చూడడం జరిగింది..ఈ సందర్భంగా 'బ్రహ్మోత్సవం' చిత్ర విశేషాలను మీడియా తో పంచుకున్నాడు..బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ ఎక్స్‌ట్రార్టినరీగా ఉందని , తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తుందని తెలిపాడు..సమ్మర్ లో ఈ చిత్రం ఇండస్ట్రీ సూపర్ హిట్ కావడమే కాదు , రికార్డ్స్ తీరగరాస్తుందని కృష్ణ తెలిపాడు..నూతన ఏడాది సందర్భంగా జనవరి 1న ఈ టిజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్స్‌గా నటిస్తున్నఈ చిత్రంన్ని పివిపి బ్యానర్ ఫై వి.పొట్లూరి, పరమ్‌.వి.పొటూర్లి నిర్మిస్తున్నారు.ఏప్రిల్‌ 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com