బలమైన గాలు, సముద్రం అల్లకల్లోలం

బలమైన గాలు, సముద్రం అల్లకల్లోలం

దోహా:డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఆకాశం పలు చోట్ల మేఘావృతమై వుండవచ్చు. ఆఫ్‌ షోర్‌లో డస్టీ వెదర్‌ కండిషన్స్‌ వుంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. విజిబిలిటీ 4 నుంచి 8 కిలోమీటర్ల వరకు వుండొచ్చు. సముద్ర తీరంలో కెరటాలు ఒకింత ఉధృతంగా వుండవచ్చు. దాంతో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేవారు అప్రమత్తంగా వుండాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిటియరాలజీ సూచించింది. డస్టీ వెదర్‌ కండిషన్స్‌ కారణంగా వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. 

Back to Top