దుబాయ్‌ 5 డే సూపర్‌ సేల్‌: 70 శాతం వరకు డిస్కౌంట్స్‌

దుబాయ్‌ 5 డే సూపర్‌ సేల్‌: 70 శాతం వరకు డిస్కౌంట్స్‌

జూన్‌ 18 నుంచి సిబిబిసి సూపర్‌ సమ్మర్‌ సేల్‌ ప్రారంభం కాబోతోంది. ఐదు రోజులపాటు సాగే ఈ సమ్మర్‌ సేల్‌ జూన్‌ 22వ తేదీతో ముగుస్తుంది. దుబాయ్‌ సిక్స్‌ వీక్‌ సేల్‌లో భాగంగా 3,500 ఔట్‌లెట్స్‌లో 70 శాతం వరకు తగ్గింపు ధరలతో అమ్మకాలు జరుగుతాయి. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వద్ద జరిగే ఈ సేల్‌లో అప్పారెల్స్‌, షూస్‌, కాస్మొటిక్స్‌, వాచెస్‌ ఇంకా అనేక వస్తువులు 70 శాతం డిస్కౌంట్స్‌ లభిస్తాయి. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ హాల్‌ 8 వద్ద ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేల్‌ అందుబాటులో వుంటుంది. అంతర్జాతీయ బ్రాండ్స్‌ భారీ డిస్కౌంట్స్‌తో తమ ప్రోడక్ట్స్‌ని ఇక్కడ అమ్మకానికి వుంచుతున్నాయి. 

Back to Top