గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఇంతెలాక్ పార్టిసిపెంట్స్
- June 15, 2019
బహ్రెయిన్:లేబర్ ఫండ్ తమ్‌కీన్, మెనా సెంటర్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్‌తో కలిసి గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఇంతెలాక్ స్టూడెంట్ కన్సల్టెన్సీ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్‌ని ముహరాక్ మోడల్ యూత్ సెంటర్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 90 మందికి పైగా విద్యార్థులు మూడు డిఫరెంట్ బ్యాచ్‌ల నుంచి హాజరయ్యారు. మూడు నెలల ప్రోగ్రామ్‌లో విద్యార్థులు రియల్ ప్రాజెక్ట్‌లపై అవగాహన పెంచుకున్నారు. సాఫ్ట్ మరియు ఇంటర్‌పెర్సనల్ స్కిల్స్‌ని ఇక్కడ వారు అభివృద్ధి చేసుకున్నారు. మూడు బ్యాచ్‌ల నుంచి పార్ట్‌నర్స్ ఈ కార్యక్రమంలో, తమ్కీన్ మరియు యూనివర్సిటీల ప్రతినిథులతో కలిసి హాజరయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్, బహ్రెయిన్ పాలిటెక్నికల్, బహ్రెయిన్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్, అహిలా యూనివర్సిటీ, రాయల్ యూనివర్సిటీ ఫర్ విమెన్ సహా పలు ఇన్‌స్టిట్యూట్స్ నుంచి మూడు బ్యాచ్‌లుగా విద్యార్థులు హాజరయ్యారు. జులైలో జరిగే ఇంతెలాక్ ఎనిమిదవ తొమ్మిదవ మ్యాచ్‌ల ప్రోగ్రామ్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..