వివాహ నిధికి 386 మంది లబ్ధిదారులు ఎంపిక
- January 04, 2016
2015 లో వివాహ మంజూరు 11 విడతలో భాగంగా 15 మిలియన్ల దీనార్లను వివాహ నిధికి 386 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. రాష్ట్ర వివాహ నిధి అధ్యక్షురాలు, మంత్రి డాక్టర్. మాయత బింట్ సలీం అల్ శేమ్సి ఈ వివాహ నిధిని మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల లోనికి జమ చేయబడుతుంది. ఈ సమాచారాన్ని ఎస్,ఎం. ఎస్. ద్వారా తెలియచేస్తారు. ఈ వివాహ నిధి వలన పౌరులకు సామాజిక భద్రతాసేవలను అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.రాష్ట్ర వివాహ నిధి దేశ పౌరులకు ఒక ముఖ్యమైన సామాజిక వ్యవస్థ మాత్రమె కాక కుటుంబ భావన ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







