రాజధాని నగరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చి దిద్దుతామని కే.టి.ఆర్..
- January 04, 2016
రాజధాని హైదరాబాద్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చి దిద్దుతామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇవాళ ఆయన సనత్‌నగర్ మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క్రీడలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వెల్లడించారు. క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తున్నారని తెలిపారు. రూ.5 కోట్లతో సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అభివృద్ది చేస్తామన్నారు. నగరంలోని ప్లే గ్రౌండ్లను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వాటిని కబ్జాలకు గురికాకుండా కాపాడి మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.గత పాలకులు క్రీడాకారులను పట్టించుకోలేదని పేర్కొన్నారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







