వివాహ నిధికి 386 మంది లబ్ధిదారులు ఎంపిక

- January 04, 2016 , by Maagulf
వివాహ నిధికి 386 మంది లబ్ధిదారులు ఎంపిక

 2015 లో వివాహ మంజూరు 11 విడతలో భాగంగా 15 మిలియన్ల దీనార్లను  వివాహ నిధికి 386 మంది లబ్ధిదారులు  ఎంపికయ్యారు. రాష్ట్ర వివాహ నిధి అధ్యక్షురాలు, మంత్రి డాక్టర్. మాయత బింట్ సలీం అల్ శేమ్సి ఈ వివాహ నిధిని మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల లోనికి జమ చేయబడుతుంది. ఈ సమాచారాన్ని ఎస్,ఎం. ఎస్. ద్వారా తెలియచేస్తారు. ఈ వివాహ నిధి వలన పౌరులకు సామాజిక భద్రతాసేవలను అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.రాష్ట్ర వివాహ నిధి దేశ పౌరులకు ఒక ముఖ్యమైన సామాజిక వ్యవస్థ మాత్రమె కాక కుటుంబ భావన ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com