యూఏఈలో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- June 17, 2019
దేశంలోని పలు ప్రాంతాల్లో ఫాగ్ ఈ రోజు ఉదయం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమయి వుంటుంది. ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటిగ్రేడ్కి చేరుకోవచ్చు. అల్ అయిన్‌లో ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. అత్యల్పంగా 25 డిగ్రీల సెంటిగ్రేడ్ లివా రీజియన్‌లో నమోదవుతతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ రాత్రి వేళల్లో పెరుగుతుందనీ, ఉదయం వేళల్లోనూ హ్యుమిడిటీ కొనసాగుతుందని ఎన్‌సిఎం వివరించింది. సముద్రం మోడరేట్‌గా వుంటుందనీ, సాయంత్రానికి కొంత రఫ్‌గా మారొచ్చని ఎన్‌సిఎం అంచనా వేసింది.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







