నిప్పుల కొలిమిని తలపిస్తున్న కువైట్, పాకిస్తాన్
- June 20, 2019
న్యూయార్క్: గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూమండలం మొత్తం అగ్నిగోళంగా మారిపోతుండగా అత్యధిక ఉష్ణోగ్రతలతో మూడు, నాలుగు స్థానాలలో నిలిచిన కువైట్, పాకిస్తాన్లు నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. కువైట్లోని మిట్రిబాలో 2016 జులై 21న 59 డిగ్రీలసెల్షియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, పాకిస్తాన్లోని తర్బత్లో 2017 మే 28న 53.7 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఈ సంస్థ వివరించింది. ఈరెండు ప్రదేశాలనూ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన మూడు, నాలుగు ప్రదేశాలుగా గుర్తించినట్లు తెలిపింది. 76 ఏళ్లకాలంలో అధికారికంగా నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతలివే కావటం విశేషం.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







