అల్లర్లకు పాల్పడిన మైనర్ బాలల తల్లితండ్రులకు శిక్షలు
- January 04, 2016
అక్రమ ప్రయోజనాల కోసం సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసిన కొందరు వ్యక్తులను అదుపు లోనికి తీసుకొన్నారు. వీరితోపాటు , అల్లరిమూకలుగా ఏర్పడి తుంటరి పనులకు పాల్పడుతున్న మరికొందరు బాలలను అరెస్ట్ చేసినట్లు న్యాయ వ్యవహారాలు మరియు అంతర్గత వ్యవహారాల శాక ఉప కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో కోందరు మైనర్ బాలలు ఉండటంతో రాజ్యాంగం లోని 19 వ అధికరణం, సెక్షన్ 23/ 2013 ప్రకారం, ఆ బాలల తల్లితండ్రులు శిక్షార్హులు. అంతే కాక ఏడాది జైలుశిక్షను, 1000 బహారిన్ దినార్ల సైతం జరిమానా చెల్లించాలి. తమ పిల్లలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, వారిని సరిగా పెంచని నేరానికి వారి తల్లితండ్రులు ఆ శిక్షను విధిగా భరించక తప్పదని న్యాయ వ్యవహారాలు మరియు అంతర్గత వ్యవహారాల శాక ఉప కార్యదర్శి హెచ్చరించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







