యాక్సిడెంట్ కారణంగా బహ్లా రోడ్ మూసివేత
- June 21, 2019
మస్కట్: మస్కట్ - బహ్లా రూట్‌ని రోడ్డు ప్రమాదం కారణంగా మూసివేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ మళ్ళింపునకు తగ్గట్టుగా తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని వారు సూచించారు. మస్కట్ - బహ్లా రోడ్ వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలనీ, రోడ్డు ప్రమాదం కారణంగా ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఆయిల్ లీక్ అవడంతో ఖమిలా ప్రాంతంలో రోడ్డుని క్లోజ్ చేశామని ట్రాఫిక్ పోలీస్ విభాగం పేర్కొంది. పరిస్థితిని చక్కదిద్దుతున్నామనీ, పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చేదాకా వాహనదారులు సహకరించాలని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







