యూఏఈలో వర్షం: వెదర్ వార్నింగ్ జారీ
- June 21, 2019
నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ చేసిన వర్ష సూచనకు అనుగుణంగానే యూఏఈలోని పలు చోట్ల వర్షం పడింది. ఎన్‌సిఎం వెల్లడించిన తాజా వివరాల ప్రకారం షార్జాలోని అల్ మదామ్ మరియు నజ్వా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దుబాయ్‌లోని మర్‌ఘామ్, లెహ్‌బాబ్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం నమోదయ్యింది. వర్షాల కారణంగా డస్ట్ ఎక్కువగా బ్లో అయ్యే ప్రమాదం వుందనీ, విజిబిలిటీ 1,000 మీటర్ల దూరం వరకు తగ్గే అవకాశం వుందని ఎన్‌సిఎం వెల్లడించింది. మేఘాలు, అక్కడక్కడా వర్షాల కారణంగా తాజా గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగానూ మారుతుందని ఎన్‌సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







