ఐసిసిలో ఎంఇఎస్ విద్యార్థుల ప్రదర్శన
- June 22, 2019
ఖతార్: ఎంఈఎస్ ఇండియన్ స్కూల్స్‌కి చెందిన యంగ్ స్టూడెంట్స్ ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసిసి) అశోకా హాల్లో ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకుల్ని కట్టిపడేశాయి. 85 మంది స్టూడెంట్స్ 'గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా' కాన్సెప్ట్‌తో ఫ్యుషన్ ఒప్పనా, ఫ్యుషన్ థీమాటిక్ డాన్స్ మరియు గ్రూప్ సాంగ్ ప్రదర్శనలు చేశారు. భరతనాట్యం డాన్స్ సీక్వెన్స్‌ని అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ కుమారి సింధు పి నాయర్ ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఇండియన్ కల్చరల్ సెంటర్ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఈ బహుమతుల్ని అందజేశారు. ఐసిసి జాయింట్ సెక్రెటరీ అంజాన్ గంగూలీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..