ఇండియన్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త..
- June 25, 2019
రైల్వేలో రిటైరైన వారి సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది రైల్వే శాఖ. 2167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, కమర్షియల్ క్లర్క్, పాయింట్‌మెన్, సీనియర్ క్లర్క్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాత పరీక్ష,ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విభాగాల వారీగా పోస్టులు.. ఆపరేటింగ్ : 385, పర్సనల్ : 3, మెకానికల్: 35, ఎస్ అండ్ టీ: 228, ఎలక్ట్రికల్ టీఆర్‌ఎస్ కేవైఎన్ :274, సీనియర్ సీడీఓ ఎల్‌టీటీ: 82 డీఎస్ఎల్ సీఎల్ఏ:20, ట్రాక్షన్: 186, ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ సీఎల్ఏ: 240, దరఖాస్తు ప్రారంభం:2019 జూన్ 19, దరఖాస్తు ముగింపు: 2019 జులై 12 వయసు: 01.12.2019 నాటికి 65 ఏళ్లు
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..