350 స్కాలర్ షిప్స్ తిరస్కరణ
- June 29, 2019
కువైట్: 580 మంది విద్యార్థుల్లో 350 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్‌ని తిరస్కరించడం జరిగింది. ఇంటర్నల్ స్కాలర్ షిప్ కోసం విద్యార్థులు ఈ దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, స్కాలర్ షిప్‌ల తిరస్కరణకు గురైన విద్యార్థులు తిరిగి, తమ అప్లికేషన్లను సమర్పించారు. వాటిని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ హమెద్ అల్ అజ్మి పరిశీలనకు పంపారు. వారం రోజుల్లో ఆయన ఆ అప్లికేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం వుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







