ఖౌలా హాస్పిటల్ విస్తరణ
- June 29, 2019
మస్కట్: ఖౌలా హాస్పిటల్ సర్వీస్ బిల్డింగ్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరియు సోహార్ అల్యూమినియం మధ్య ఒప్పదంతో ఈ విస్తరణకు మార్గం సుగమం అయ్యింది. ఈ విస్తరణ ఆసుపత్రిని సందర్శించే ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా వుండబోతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఖౌలా హాస్పిటల్ అలాగే సోహార్ అల్యూమినియం మధ్య ఈ ఆసుపత్రి విస్తరణకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరిందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. ఒప్పందం ప్రకారం మెయిన్టెనెన్స్ కోసం ఫండింగ్ అలాగే ఎక్విప్మెంట్ సరఫరా వంటివి అల్ నహ్దాహ్ మరియు అల్ రహ్మాహ్ా హాస్పిటల్స్కి కూడా సేవలందిస్తాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







