కాస్ట్ ఆఫ్ లివింగ్: కువైట్‌కి 119వ ర్యాంక్
- July 01, 2019
కువైట్: మెర్సెర్ 2019 కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్‌లో కువైట్‌కి 119వ ర్యాంక్ దక్కింది. మొత్తం 204 నగరాల్ని ఈ కేటగిరీలో ఎంపిక చేశారు. అరబ్ నగరాల్లో కువైట్‌కి 10వ ర్యాంక్ దక్కింది. 2018లో కువైట్ ర్యాంక్ 121. ఈ ఇండెక్స్ ప్రకారం దుబాయ్, అబుదాబీ మరియు రియాద్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.. అదీ అరబ్ మరియు గల్ఫ్ కంట్రీస్ లిస్ట్‌లో. మొత్తం లిస్ట్‌లో 21, 33 మరియు 35 ర్యాంకులను ఇవి సాధించాయి. లెబనాన్, అరబ్ రీజియన్‌కి సంబంధించి నాలుగో స్థానం దక్కించుకుంది. అమ్మాన్ 75వ ర్యాంక్‌ని ప్రపంచ వ్యాప్త లిస్ట్‌లో దక్కించుకుంది. అరబ్ రీజియన్‌లో అమ్మాన్ది ఆరవ ర్యాంక్.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..