బహ్రెయిన్‌లో వలసదారుడి ఆత్మహత్య

- July 03, 2019 , by Maagulf
బహ్రెయిన్‌లో వలసదారుడి ఆత్మహత్య

భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజా ఘటనతో ఇప్పటిదాకా బలవన్మరణాలకు పాల్పడిన వలసదారుల సంఖ్య ఈ ఏడాదిలో 18కి చేరుకుంది. మృతుడ్ని భారత జాతీయుడు అరుణ్‌ కుమార్‌ అరవిందక్షన్‌గా గుర్తించారు. కేరళలోని కొల్లాం జిల్లా కరునాగపల్లికి చెందిన వ్యక్తిగా మృతుడి వివరాల్ని వెల్లడించారు అధికారులు. ఓ ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న అరుణ్‌ కుమార్‌ వీసా గడువు కొద్ది నెలల క్రితమే ముగియడంతో, ఆయన ఇప్పుడు అక్రమ నివాసితుడుగా వున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com