ఎయిరిండియాలో క్యాబిన్ క్రూ ఉద్యోగావకాశాలు
- July 03, 2019
ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 51 క్యాబిన్ క్రూ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకాగలరు. అయితే ఈ క్యాబిన్ క్రూ పోస్టులు కేవలం మహిళలకు మాత్రమే అని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. వాకిన్ ఇంటర్వ్యూ తేదీ 09 జూలై 2019
సంస్థ పేరు: ఎయిరిండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 51
పోస్టు పేరు: క్యాబిన్ క్రూ (మహిళలకు మాత్రమే)
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ : 9 జూలై 2019
విద్యార్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియెట్
వయస్సు: 1 జూలై 2019 నాటికి 27 ఏళ్లు
వేతనం: నెలకు రూ.10000/-
ఎంపిక: వాకిన్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు : రూ. 500/-
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్: ఫీజు మినహాయింపు
వాకిన్ ఇంటర్వ్యూలు జరుగు చోటు: ది గేట్‌వే హోటల్, కాలికట్, పీటీ ఉషా రోడ్, కాలికట్
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..