దుబాయ్ డ్యూటీ ఫ్రీ షాప్స్‌లో ఇండియన్ రుపీ చెల్లుబాటు
- July 04, 2019
దుబాయ్: ఇండియన్ టూరిస్టులు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎయిర్ పోర్ట్స్ షాపింగ్ కోసం తమ వద్దనున్న ఇండియన్ రుపీస్ని కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దుబాయ్ ఇంటర్నేషనల్ పోర్ట్ అలాగే అల్ మక్తౌమ్ ఎయిర్ పోర్ట్‌కి చెందిన మూడు టెర్మినల్స్‌లో ఇండియన్ రుపీ చెల్లుబాటయ్యేలా అవకాశం కల్పిస్తున్నారు. 'ఇండియన్ రుపీని స్వీకరించడం ప్రారంభించాం' అని దుబాయ్ డ్యూటీ ఫ్రీ స్టాఫ్ వెల్లడించారు. గత ఏడాదిలో 90 మిలియన్ ప్రయాణీకులు దుబాయ్ ఎయిర్‌పోర్టుల ద్వారా ప్రయాణించగా, అందులో 12.2 మిలియన్ మంది భారతీయులే. ముంబై, ఢిల్లీ మరియు కొచ్చిన్ నుంచి ఎక్కువగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఇండియన్ ట్రావెలర్స్, తమ రూపాయల్ని డాలర్, దిర్హామ్ లేదా యూరోలకు మార్చుకునేవారు. ఆ తర్వాతే వారు దుబాయ్ డ్యూటీ ఫ్రీ షాప్స్‌లో షాపింగ్ చేయడానికి వీలయ్యేది. కానీ, ఇకపై ఆ సమస్య వుండదు. ఈ తాజా నిర్ణయంతో దుబాయ్ డ్యూటీ ఫ్రీ వద్ద యాక్సెప్ట్ చేస్తున్న 16వ కరెన్సీగా ఇండియన్ రుపీ రికార్డులకెక్కింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







