అబుదాబీ బిగ్ టికెట్ ర్యాఫిల్ లో 12 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్
- July 04, 2019
భారతీయ మహిళ సొప్న నాయర్ అబుదాబీ బిగ్ టికెట్ రఫాలె విజేతగా నిలిచారు. మొత్తం 12 మిలియన్ దిర్హామ్‌లను ఆమె గెల్చుకున్నారు. 217892 నంబర్ గల టిక్కెట్‌ని ఆమె జూన్ 9న కొనుగోలు చేశారు. ఆర్గనైజర్స్ ఈ విషయాన్ని నాయర్‌కి ఫోన్ చేసి వివరించారు. అంత పెద్ద మొత్తం గెల్చుకున్నాననే విషయాన్ని తెలుసుకున్న ఆమె మొదట షాక్‌కి గురయ్యారు. ఆ తర్వాత, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







