హౌతీ డ్రోన్స్‌ని కూల్చేసిన సౌదీ
- July 05, 2019
జెడ్డా: సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆయుధాలు కలిగిన డ్రోన్స్‌ని కూల్చివేయడం జరిగింది. హౌతీ తీవ్రవాదులు సదరన్ సౌదీ అరేబియా వైపు ఈ డ్రోన్లను సంధించాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి మాట్లాడుతూ, గురువారం రాత్రి యెమెన్ నుంచి సౌదీ వైపు అన్‌మేన్‌డ్ ఎయిర్ క్రాఫ్ట్ దూసుకొచ్చిందనీ, జజాన్‌లోని కింగ్ అబ్దుల్లా ఎయిర్‌పోర్ట్‌ని ఈ ఎయిర్ క్రాఫ్ట్ టార్గెట్ చేసుకుందని తెలిపారు. ఇరాన్ మద్దతుతో హౌతీ క్రిమినల్స్ ఈ దాడికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. కాగా, అత్యంత చాకచక్యంగా ఎయిర్ క్రాఫ్ట్‌ని కూల్చివేయడం జరిగిందనీ, ఎవరికీ ఎలాంటి గాయాలు ఈ ఘటనలో సంభవించాలేదని కల్నల్ టుర్కి అల్ మాల్కి వివరించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







