కళావాహిని విజయనిర్మల సంతాప సభలో కూలిన టెంట్
- July 06, 2019
హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షనల్ సెంటర్లో విజయనిర్మల దశదినకర్మ కార్యక్రమం, సంతాప సభ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఐతే ఈ కార్యక్రమంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. అతిథుల కోసం ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. అతిథులు అక్కడికి చేరుకోకముందే ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







