రాయల్ హాస్పిటల్ పిలుపు: అర్జంట్ బ్లడ్ డోనర్స్ కావలెను
- July 08, 2019
మస్కట్: రాయల్ హాస్పిటల్, బ్లడ్ డోనర్స్ కోసం పిలుపునిచ్చింది. ఓ పాజిటివ్ అలాగే ఎబి పాజిటివ్ గ్రూప్స్‌కి చెందిన డోనర్స్ కావాలని ఎమర్జన్సీ పిలుపునిచ్చారు రాయల్ హాస్పిటల్ నిర్వాహకులు. జులై 9న నిర్వహఙంచాల్సిన ఓ లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి సంబంధించి ఈ బ్లడ్ అవసరమని రాయల్ హాస్పిటల్ పేర్కొంది. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌కి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల సమయంలో వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయాలని వివరించిరంది రాయల్ హాస్పిటల్. ప్లేట్లెట్ డోనర్స్‌ని కూడా ఇక్కడ రిజీవ్ చేసుకుంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







