21 మంది వలసదారుల అరెస్ట్
- July 08, 2019
మస్కట్: ఒమనీ లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనకు సంబంధించి 21 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ బిద్యాలో వీరిని అరెస్ట్ చేశారు. బిడ్యా పోలీస్ స్టేషన్ ఆఫ్ నార్త్ షర్కియా 21 మంది ఆసియాకి చెందిన వలసదారుల్ని లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన ఓ ప్రకటనలో పేర్కొంది. అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







