ఆన్లైన్లో హెల్త్ ఇన్స్యూరెన్స్ పేమెంట్‌కి అనుమతి
- July 09, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హెల్త్ ఇన్స్యూరెన్స్ పేమెంట్స్‌ని ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించే ప్రక్రియను జులై 28 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ పేమెంట్ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన వెంటనే, మాన్యువల్ పేమెంట్ని రద్దు చేస్తామని అన్నారు. జులై 28 తర్వాత మాన్యువల్ పేమెంట్ అనేది జరగదు. డొమెస్టిక్ వర్కర్స్ అలాగే వలసదారులకు సంబంధించి అన్ని కేటగిరీలవారికీ ఆన్లైన్ పేమెంట్ విధానం వర్తిస్తుంది. వేగవంతంగా ఇన్స్యూరెన్స్ పేమెంట్ జరిగేందుకోసం ఈ కొత్త విధానాన్ని అమలుల్లోకి తెచ్చినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







